మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Tithi Nitya Devi Dhyana Shloka – నిత్యా దేవ్యః ధ్యాన శ్లోకాః


కామేశ్వరీ –
దేవీం ధ్యాయేజ్జగద్ధాత్రీం జపాకుసుమసన్నిభాం
బాలభానుప్రతీకాశాం శాతకుంభసమప్రభామ్ |
రక్తవస్త్రపరీధానాం సంపద్విద్యావశంకరీం
నమామి వరదాం దేవీం కామేశీమభయప్రదామ్ || 1 ||

భగమాలినీ –
భగరూపాం భగమయాం దుకూలవసనాం శివాం
సర్వాలంకారసంయుక్తాం సర్వలోకవశంకరీమ్ |
భగోదరీం మహాదేవీం రక్తోత్పలసమప్రభాం
కామేశ్వరాంకనిలయాం వందే శ్రీభగమాలినీమ్ || 2 ||

నిత్యక్లిన్నా –
పద్మరాగమణిప్రఖ్యాం హేమతాటంకభూషితాం
రక్తవస్త్రధరాం దేవీం రక్తమాల్యానులేపనామ్ |
అంజనాంచితనేత్రాంతాం పద్మపత్రనిభేక్షణాం
నిత్యక్లిన్నాం నమస్యామి చతుర్భుజవిరాజితామ్ || 3 ||

భేరుండా –
శుద్ధస్ఫటికసంకాశాం పద్మపత్రసమప్రభాం
మధ్యాహ్నాదిత్యసంకాశాం శుభ్రవస్త్రసమన్వితామ్ |
శ్వేతచందనలిప్తాంగీం శుభ్రమాల్యవిభూషితాం
బిభ్రతీం చిన్మయీం ముద్రామక్షమాలాం చ పుస్తకమ్ |
సహస్రపత్రకమలే సమాసీనాం శుచిస్మితాం
సర్వవిద్యాప్రదాం దేవీం భేరుండాం ప్రణమామ్యహమ్ || 4 ||

వహ్నివాసిని –
వహ్నికోటిప్రతీకాశాం సూర్యకోటిసమప్రభాం
అగ్నిజ్వాలాసమాకీర్ణాం సర్వరోగోపహారిణీమ్ |
కాలమృత్యుప్రశమనీమపమృత్యునివారిణీం
పరమాయుష్యదాం వందే నిత్యాం శ్రీవహ్నివాసినీమ్ || 5 ||

మహావజ్రేశ్వరి –
తప్తకాంచనసంకాశాం కనకాభరణాన్వితం
హేమతాటంకసంయుక్తాం కస్తూరీతిలకాన్వితామ్ |
హేమచింతాకసంయుక్తాం పూర్ణచంద్రముఖాంబుజాం
పీతాంబరసమోపేతాం పుష్పమాల్యవిభూషితామ్ |
ముక్తాహారసమోపేతాం ముకుటేన విరాజితాం
మహావజ్రేశ్వరీం వందే సర్వైశ్వర్యఫలప్రదామ్ || 6 ||

శివదూతీ –
బాలసూర్యప్రతీకాశాం బంధూకప్రసవారుణాం
విధివిష్ణుశివస్తుత్యాం దేవగంధర్వసేవితామ్ |
రక్తారవిందసంకాశాం సర్వాభరణభూషితాం
శివదూతీం నమస్యామి రత్నసింహాసనస్థితామ్ || 7 ||

త్వరితా –
రక్తారవిందసంకాశాముద్యత్సూర్యసమప్రభాం
దధతీమంకుశం పాశం బాణం చాపం మనోహరమ్ |
చతుర్భుజాం మహాదేవీమప్సరోగణసంకులాం
నమామి త్వరితాం నిత్యాం భక్తానామభయప్రదమ్ || 8 ||

కులసుందరీ –
అరుణకిరణజాలైరంజితాశావకాశా
విధృతజపవటీకా పుస్తకాభీతిహస్తా |
ఇతరకరవరాఢ్యా ఫుల్లకహ్లారసంస్థా
నివసతు హృది బాలా నిత్యకల్యాణశీలా || 9 ||

నిత్యా –
ఉద్యత్ప్రద్యోతననిభాం జపాకుసుమసన్నిభాం
హరిచందనలిప్తాంగీం రక్తమాల్యవిభూషితామ్ |
రత్నాభరణభూషాంగీం రక్తవస్త్రసుశోభితాం
జగదంబాం నమస్యామి నిత్యాం శ్రీపరమేశ్వరీమ్ || 10 ||

నీలపతాకా –
పంచవక్త్రాం త్రినయనామరుణాంశుకధారిణీం
దశహస్తాం లసన్ముక్తాప్రాయాభరణమండితామ్ |
నీలమేఘసమప్రఖ్యాం ధూమ్రార్చిసదృశప్రభాం
నీలపుష్పస్రజోపేతాం ధ్యాయేన్నీలపతాకినీమ్ || 11 ||

విజయా –
ఉద్యదర్కసమప్రభాం దాడిమీపుష్పసన్నిభాం
రత్నకంకణకేయూరకిరీటాంగదసంయుతామ్ |
దేవగంధర్వయోగీశమునిసిద్ధనిషేవితాం
నమామి విజయాం నిత్యాం సింహోపరికృతాసనామ్ || 12 ||

సర్వమంగళా –
రక్తోత్పలసమప్రఖ్యాం పద్మపత్రనిభేక్షణాం
ఇక్షుకార్ముకపుష్పౌఘపాశాంకుశసమన్వితామ్ |
సుప్రసన్నాం శశిముఖీం నానారత్నవిభూషితాం
శుభ్రపద్మాసనస్థాం తాం భజామి సర్వమంగళామ్ || 13 ||

జ్వాలామాలినీ –
అగ్నిజ్వాలా సమాభాక్షీం నీలవక్త్రాం చతుర్భుజాం
నీలనీరదసంకాశాం నీలకేశీం తనూదరీమ్ |
ఖడ్గం త్రిశూలం బిభ్రాణాం వరాంసాభయమేవ చ
సింహపృష్ఠసమారూఢాం ధ్యాయేజ్జ్వాలాద్యమాలినీమ్ || 14 ||

చిత్రా –
శుద్ధస్ఫటికసంకాశాం పలాశకుసుమప్రభాం
నీలమేఘప్రతీకాశాం చతుర్హస్తాం త్రిలోచనామ్ |
సర్వాలంకారసంయుక్తాం పుష్పబాణేక్షుచాపినీం
పాశాంకుశసమోపేతాం ధ్యాయేచ్చిత్రాం మహేశ్వరీమ్ || 15 ||

లలితా –
ఆరక్తాభాం త్రినేత్రామరుణిమవసనాం రత్నతాటంకరమ్యాం
హస్తాంభోజైః సపాశాంకుశమదనధనుః సాయకైర్విస్ఫురంతీమ్ |
ఆపీనోత్తుంగవక్షోరుహకలశలుఠత్తారహారోజ్జ్వలాంగీం
ధ్యాయేదంభోరుహస్థామరుణిమవసనామీశ్వరీమీశ్వరాణామ్ || 16 ||

 



"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.